Header Banner

ఏపీ ప్రజలకు శుభవార్త! తొలిసారి యాంటీ డ్రగ్ పార్క్.. అక్కడే!

  Fri Jun 06, 2025 07:40        Others

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, యువతను మత్తు బానిసత్వం నుండి బయటపడేందుకు, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నంలో "యాంటీ డ్రగ్ పార్క్" ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం సెంట్రల్ పార్కులో ఈ యాంటీ డ్రగ్ పార్క్‌ను ఏర్పాటు చేయనుండగా, ఇప్పటికే వీఎంఆర్డీఏ (విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఈ పనుల కోసం టెండర్లు ఆహ్వానించింది. పార్క్ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

 

ఇది కూడా చదవండి: రైతులకు డబల్ గుడ్ న్యూస్! ఆ రెండు పథకాల డబ్బులు ఒకేసారి ! ఇవి తప్పనిసరి!

 

ఈ యాంటీ డ్రగ్ పార్క్ ద్వారా డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల గురించి యువతకు అవగాహన కల్పించడం, ఇప్పటికే బానిసలుగా మారిన వారికి పునరావాస అవకాశాలను కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యం. పార్కులో స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్టాళ్లు ఏర్పాటు చేసి, మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. టెండర్ ప్రక్రియ మరో పదిహేను రోజుల్లో పూర్తిచేసి, జూన్ చివరినాటికి పనులు ప్రారంభించేందుకు వీఎంఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాంటీ డ్రగ్ పార్క్ విశాఖపట్నానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..

 

తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!

 

ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

 

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..

 

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

 వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష.. మామిడి, నల్లబర్లీ పొగాకు, కోకో పంటలపై కీలక నిర్ణయాలు!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #AntiDrugPark #SayNoToDrugs #VisakhapatnamInitiative #YouthAgainstDrugs #DrugFreeAndhra #AwarenessForYouth #StopDrugAbuse #VisakhapatnamUpdates #DrugFreeIndia #AndhraPradeshCares #VMRDAInitiative #HealthyYouth #BreakTheAddiction #AntiDrugAwareness #VisakhaFightsDrugs